Adilabad: కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
Adilabad: కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకున్న కుటుంబం
Adilabad: కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకోవడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు కన్నుమూశారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.