Jagtial: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంటు షాక్‌తో 11 ఏళ్ల బాలిక మృతి
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో విషాదం చోటుచెసుకుంది.
Jagtial: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంటు షాక్‌తో 11 ఏళ్ల బాలిక మృతి
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో విషాదం చోటుచెసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవంలో అపశృతి జరిగింది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయం చుట్టూ వేసిన లైటింగ్‌లో కరెంట్ లీకేజీ కారణంగా ప్రమాదవశాత్తు మధుశ్రీ అనే బాలికకు విద్యుత్ షాక్ తగిలింది. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించగా బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని పోలీసులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.