Revanth Reddy: కుమారస్వామి - కేసీఆర్ భేటీతో ఒరిగిందేమీ లేదు
Revanth Reddy: కేసీఆర్ ప్రధాని మోదీకి మధ్య చీకటి ఒప్పంధం
Revanth Reddy: కుమారస్వామి - కేసీఆర్ భేటీతో ఒరిగిందేమీ లేదు
Revanth Reddy: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆలోచనలు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీపై రేవంత్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ ఫ్రంట్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మోదీ ఇచ్చి సుపీరికి లోబడి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఎన్డీయేలోని మొత్ర పక్షాలను కలవాలన్నారు. తాను మరోసారి సీఎం కావాలన్న ఆలోచనతో అందుకుబీజేపీ లోపాయికారి ఒప్పందంతో జాతీయ రాజకీయాల పేరుతో నాటకాలడుతున్నారన్నారు.