Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో పులి సంచారం

Adilabad: పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ వద్ద ఓ డ్రైవర్‌ కంట పడిన పులి

Update: 2022-09-20 04:15 GMT

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో పులి సంచారం

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ వద్ద ఓ జేసీబీ డ్రైవర్‌ కంట పడింది పులి. స్థానికులకు విషయం తెలియడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Tags:    

Similar News