జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం

Jayashankar District: పలిమెల మండలంలో పెద్దపులి సంచారం

Update: 2022-08-22 05:11 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం

Jayashankar Districtజయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ముకునూర్‌ సమీపంలోని పంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News