మేడ్చల్ జిల్లా అవుషాపూర్‌లో చిరుతపులి సంచారం

Medchal: గ్రామశివారులో అర్ధరాత్రి చిరుత సంచారం

Update: 2022-08-28 07:04 GMT

మేడ్చల్ జిల్లా అవుషాపూర్‌లో చిరుతపులి సంచారం 

 Medchal: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలోని అవుషాపూర్‌లో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గ్రామశివారులో అర్ధరాత్రి చిరుత సంచరిస్తుండగా.. సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత పాదముద్రలు కన్పించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News