ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పులి కలకలం

Adilabad: ముత్తునూరు-గిన్నర రోడ్డులో సంచరించిన పులి

Update: 2022-09-03 06:41 GMT

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పులి కలకలం

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పులి కలకలం రేపుతోంది. ముత్తునూరు నుంచి గిన్నరకు వెళ్తున్న రోడ్డులో పులి సంచరించింది. రాత్రి 11 గంటల సమయంలో పులి యువకుల కంట పడింది. పులి సంచారంతో ఇంద్రవెల్లి మండల ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు.

Full View


Tags:    

Similar News