Thummala: నేను డాలర్ లాంటి వాడిని.. పువ్వాడ రద్దైన 2వేల నోట్ లాంటి వాడు

Thummala: మంత్రి పువ్వాడ అజయ్‌పై ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఫైర్

Update: 2023-11-10 09:13 GMT

Thummala: నేను డాలర్ లాంటి వాడిని.. పువ్వాడ రద్దైన 2వేల నోట్ లాంటి వాడు

Thummala: మంత్రి పువ్వాడ అజయ్‌పై ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. తాను డాలర్ లాంటి వాడినని... పువ్వాడ రద్దైన 2వేల నోట్ లాంటి వాడని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ డాక్టర్ల భూములను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. రఘునాథపాలెంలో గిరిజనుల గుట్టలు, కొండలను మాయం చేశారని ఆయన మండిపడ్డారు. ఖమ్మంలో గెలిచేది తానేనని తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News