Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ.. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డి

Telangana: సీసీఎల్‌ఏ కార్యదర్శిగా గోపి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఆశీష్ సంగ్వాన్‌

Update: 2023-04-28 12:46 GMT

Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ.. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డి

Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డిని.. సీసీఎల్‌ఏ కార్యదర్శిగా గోపిని.. సీసీఎల్‌ఏ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఆశీష్ సంగ్వాన్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News