Kishan Reddy: ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్‌కు సంబంధించినవి

Kishan Reddy: రాహుల్ ఈ జన్మలో ప్రధాని కాలేరు

Update: 2024-03-24 10:36 GMT

 Kishan Reddy: ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్‌కు సంబంధించినవి

 Kishan Reddy: ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్‌కు సంబంధించినవని టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. నేతలకు దిశానిర్దేశం చేశారు. మోడీ ప్రధాని కావాలని దేశం మొత్తం కోరుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్‌ చరిత్రనే అవినీతి అని, రాహుల్‌ ఈ జన్మలో ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్న కిషన్‌‌రెడ్డి.. 6 గ్యారెంటీల పేరుతో రేవంత్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News