Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య వార్
Hyderabad: శ్మశాన వాటికలో గంజాయి బ్యాచ్ దాడులు
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య వార్
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో గంజాయి కలకలం రేగింది. పాతబస్తీలో గంజాయి ముఠా మధ్య వార్ ఒకరి ప్రాణాలు తీసింది. స్మశాన వాటికలో గంజాయి బ్యాచ్ దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పర్వేజ్ అనే యువకుడికి గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పర్వేజ్ మృతి చెందాడు. సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.