Telangana: తెలంగాణ సర్కార్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
Telangana: పెండింగ్ బిల్లులపై ఇటీవల పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana: తెలంగాణ సర్కార్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
Telangana: తెలంగాణ సర్కార్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెండింగ్ బిల్లులపై ఇటీవల పిటిషన్ వేసింది. ఈ నెల 27న తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. 10 బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు.