CM Revanth Reddy: ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క గ్యారెంటీ అమలుచేస్తున్నాం
CM Revanth Reddy: ఆర్థిక నియంత్రణ పాటించి అందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తాం
CM Revanth Reddy: ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క గ్యారెంటీ అమలుచేస్తున్నాం
CM Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థిక మాంద్యానికి చేరువైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పులతో రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దివాలా తీయించిందని ఆరోపించారు. బ్యాంకులతో సింగరేణి కార్మికులకు ప్రమాదబీమా ఎంవోయూ సందర్భంగా.. కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ఆర్థిక నియంత్రణతో పనిచేస్తుందని తెలిపారు. హామీల అమలుపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్.. మేనిఫెస్టోలకు సిద్ధమా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.