CM KCR: సీఎం కేసీఆర్ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతల సమావేశం వాయిదా
CM KCR: టికెట్ల ప్రకటన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న కేసీఆర్
CM KCR: సీఎం కేసీఆర్ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతల సమావేశం వాయిదా
CM KCR: ప్రగతిభవంలో నేడు సీఎం కేసీఆర్ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతల సమావేశం వాయిదా పడింది. మొత్తం జిల్లా పరిణామాలపై రేపు సమావేశం కావాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా నేతలందరికీ సమావేశానికి పిలుపునిచ్చారు. టికెట్ల ప్రకటన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చించనున్నారు. తుమ్మల అలక, బల నిరూపణ, జిల్లాలో అసంతృప్తి నేతల కార్యక్రమాలపై ఆరా తీయనున్నారు. జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బిఆర్ఎస్ దక్కించుకునేలా ప్లాన్ చేశారు. కోనేరు చిన్ని చేరికతో పాటు... మరికొందరి నేతల జాయినింగ్ పై అధిష్టానం ఫోకస్ పెట్టింది.