Raja Singh: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న హోంమంత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
Raja Singh: హోంమంత్రిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
Raja Singh: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న హోంమంత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
Raja Singh: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న హోంమంత్రి మహమూద్ అలీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. సామన్య ప్రజలు..ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోలీసులను అడ్డుకుంటే కేసులు పెట్టి జైల్లో వేస్తారు.. అటువంటిది హోంమంత్రి దళిత కానిస్టేబుల్‌పై చేయిచేసుకుంటే సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. వెంటనే హోంమంత్రిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.