Khammam: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. రెండుగా చీలిన TNGO
Khammam: కార్యాలయానికి తాళం వేసిన ప్రస్తుత TNGO అధ్యక్షుడు అఫ్జల్ హసన్
Khammam: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. రెండుగా చీలిన TNGO
Khammam: ఖమ్మంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కార్యాలయాన్ని మాజీ TNGO అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు వర్గం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు... కానీ అప్పటికే ప్రస్తుత TNGO అధ్యక్షుడు అఫ్జల్ హసన్ వర్గీయులు కార్యాలయానికి తాళం వేసుకొని వెళ్లిపోయారు.