BJP Office: తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

BJP Office: తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Update: 2025-12-03 09:05 GMT

BJP Office: తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువ మోర్చా నిరసన ర్యాలీ చేపట్టింది. గాంధీభవన్ ముట్టడికి కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. దాంతో రోడ్డుపైనే బైఠాయించి బీజేవైఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ హిందూ వ్యతిరేకి, రేవంత్ ఉద్దీన్ అంటూ నినాదాలు చేశారు.

Tags:    

Similar News