నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..!
Nampally: బీజేపీ ఆఫీస్ ముట్టడికి లంబాడీ జేఏసీ నాయకుల యత్నం
నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..!
Nampally: నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ సోయం బాబూరావు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా... బీజేపీ ఆఫీస్ ముట్టడికి లంబాడీ జేఏసీ నాయకులు యత్నించారు. జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సోయం బాబూరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.