Telangana Panchayat Elections: తెలంగాణలో రిజర్వేషన్ల ఖరారుపై మరో పిటిషన్
Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సైరన్ మోగగా.. రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
Telangana Panchayat Elections: తెలంగాణలో రిజర్వేషన్ల ఖరారుపై మరో పిటిషన్
Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సైరన్ మోగగా.. రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన మచ్చదేవ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పిటిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేధిక ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు కానీ.. రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదన్నారు పిటిషనర్. రేపు హైకోర్టులో పిల్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.