Kalvakuntla Kavitha: ఉద్యమకారులకు న్యాయం చేయాలి

Kalvakuntla Kavitha: తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని..

Update: 2025-12-02 10:18 GMT

Kalvakuntla Kavitha: ఉద్యమకారులకు న్యాయం చేయాలి

Kalvakuntla Kavitha: తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని.. చెప్పినట్టుగానే డిసెంబర్‌ 9న అనౌన్స్‌ చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉద్యమకారులకు గౌరవం ఇవ్వలేదన్న బాధ ప్రజల్లో ఉన్నట్లు జనంబాటలో ఆమె గమనించట్లు చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను కాంగ్రెస్‌ సరిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. డిసెంబర్‌ 9 న ఉద్యమకారులకు న్యాయం చేయాలని.. లేకపోతే జాగృతి తరఫున భూ పోరాటాలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు.

Tags:    

Similar News