TS Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు వాయిదా

TS Monsoon Assembly Sessions 2021: అక్బోబర్‌ 1 నుంచి తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

Update: 2021-09-28 02:23 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు వాయిదా

TS Monsoon Assembly Sessions 2021: వారం తర్వాత ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ వాయిదాపడ్డాయి. సమావేశాలను మూడురోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా శాసనసభ, శాసన మండలి కార్యాలయాలు ప్రకటించారు. వర్షాలు, వరదల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజక వర్గాలకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచించాయి. అక్టోబర్‌ 1 నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News