Harish Rao: కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంలో నిరుద్యోగం తాండవిస్తోంది

Harish Rao: తెలంగాణ దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా ఉంది

Update: 2022-03-04 12:15 GMT

Harish Rao: కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంలో నిరుద్యోగం తాండవిస్తోంది

Harish Rao: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందన్నారు మంత్రి హరీశ్‌రావు. ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మారాయాన్నారు మంత్రి. కానీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంలో నిరుద్యోగం తాండవిస్తోందని మంత్రి విమర్శించారు. 

Tags:    

Similar News