Harish Rao: అసెంబ్లీలో సీఎం చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం.. అబద్ధాలతో నిర్మలా సీతారామన్ బురదజల్లారు
Harish Rao: ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్ కాలేజీలు ఇవ్వడంలేదని.. కేంద్రం చెప్పడం దారుణం
Harish Rao: అసెంబ్లీలో సీఎం చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం.. అబద్ధాలతో నిర్మలా సీతారామన్ బురదజల్లారు
Harish Rao: మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్ కాలేజీలు ఇవ్వడంలేదని కేంద్రం చెప్పడంపై హరీష్‌రావు మండిపడ్డారు. తమకు మెడికల్ కాలేజీలు ఇవ్వమని చెప్పిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో కరీంనగర్, ఖమ్మం ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారని అన్నారు.