Telangana Local Body Elections: స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Telangana Local Body Elections: స్థానిక ఎన్నికలపై తెలంగాణ కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2025-11-25 05:45 GMT

Telangana Local Body Elections: స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Telangana Local Body Elections: స్థానిక ఎన్నికలపై తెలంగాణ కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ల గెజిట్‌లు ఈసీకి సమర్పించింది. హైకోర్టు విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఈసీ అధికారులను ఆదేశించింది.

Tags:    

Similar News