కోడెల ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాధిపతి కోడెల ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Update: 2019-09-24 11:10 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాధిపతి కోడెల ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లేదని హైకోర్టు తేల్చివేసింది. ఈనెల 16వ తేదీన కోడెల శివప్రసాద్ హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ అనిల్ బూరగడ్డ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. అనిల్ బూరగడ్డ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

Full View 

Tags:    

Similar News