బీసీ రిజర్వేషన్ల విచారణపై తెలంగాణ సర్కార్ కీలక సమావేశం

బీసీ రిజర్వేషన్ల విచారణపై తెలంగాణ సర్కార్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. రేపు హైకోర్టులో రిజర్వేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది.

Update: 2025-10-07 10:46 GMT

బీసీ రిజర్వేషన్ల విచారణపై తెలంగాణ సర్కార్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. రేపు హైకోర్టులో రిజర్వేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. వాదనల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీహరి, పొన్నం హాజరయ్యారు. మరోవైపు సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై స్టే కోరుతూ వేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వికి సీఎం రేవంత్ ఫోన్ చేశారు. హైకోర్టులో వాదనలు వినిపించాలని కోరారు. 

Tags:    

Similar News