టీఆర్ఎస్ అంటే టెంపరరీ రాజకీయ సమితి: భట్టి

Update: 2019-08-30 08:53 GMT

టీఆర్ఎస్‌ అంటే కొత్త భాష్యం చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ అంటే టెంపరరీ రాజకీయ సమితి అని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు కేటీఆర్ సూత్రధారుడయ్యాడన్నారు. మిషన్ భగీరథ పేరుతో దోపిడీ చేసేందుకు తుమ్మిడిహెట్టిని చంపేశారని ఆరోపించారు. 

Tags:    

Similar News