తెలంగాణ గవర్నర్‌ను కలవనున్న టీబీజేపీ నేతలు

నేడు తెలంగాణ గవర్నను బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి కలవనున్నారు.

Update: 2025-12-01 06:15 GMT

తెలంగాణ గవర్నర్‌ను కలవనున్న టీబీజేపీ నేతలు

నేడు తెలంగాణ గవర్నను బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి కలవనున్నారు. హిల్ట్‌లో లక్షల కుంభకోణం జరిగిందని.. ఆ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాధనం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని విన్నవించనున్నారు. హిల్ట్‌ పాలసీని నిలిపివేయాలని గవర్నర్‌ను బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కోరనున్నారు.

Tags:    

Similar News