తెలంగాణ గవర్నర్‌ను కలిసిన టీబీజేపీ నేతలు.. హిల్ట్ కుంభకోంపై గవర్నర్ కు ఫిర్యాదు
తెలంగాణ గవర్నర్‌తో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన టీబీజేపీ నేతలు.. హిల్ట్ కుంభకోంపై గవర్నర్ కు ఫిర్యాదు
తెలంగాణ గవర్నర్‌తో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. హిల్ట్ పాలసీపై గవర్నర్‌కు వినతి పత్రం అందించారు. హిల్ట్ పాలసీపై హైకోర్టు జడ్జీతో కమిటీ వేసి విచారణ చేయించాలని కోరారు. ప్రజాధనం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రైతుల చేతులో ఉన్న వ్యవసాయ భూములు కూడా.. మల్టీపర్పస్ కోసం వినియోగించేలా కన్వర్షన్‌కు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను బీజేపీ నేతలు కోరారు.