Arvind Dharmapuri: బీసీ రిజర్వేషన్ ఓ నాటకం

Arvind Dharmapuri: నిజామాబాద్ పర్యటనలో ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 27 Nov 2025 12:41 PM IST
Arvind Dharmapuri: బీసీ రిజర్వేషన్ ఓ నాటకం
X

Arvind Dharmapuri: నిజామాబాద్ పర్యటనలో ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ నాటమకమని ఆయన ఆరోపించారు. 42శాతంలో సగం కూడా బీసీ రిజర్వేషన్ ఇవ్వలేకపోయారని విమర్శించారు. విద్యార్థుల చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని వారు, రిజర్వేషన్ ఇస్తారా అని ఎద్దేవా చేశారు. అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు ఎంపీ అర్వింద్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story