TS High Court: పోస్టల్ బ్యాలెట్ కోసం.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన టీచర్ సంఘాలు
TS High Court: ఓటు వేసే ఛాన్స్ కల్పించాలన్న టీచర్ సంఘాలు
TS High Court: పోస్టల్ బ్యాలెట్ కోసం.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన టీచర్ సంఘాలు
TS High Court: ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని కోరుతూ టీచర్ సంఘాలు టీఎస్ హైకోర్టును ఆశ్రయించాయి. ఫారం- 12 సబ్మిట్ చేసినా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించలేదనీ పిటిషన్‌లో పేర్కొ్నారు ఉపాధ్యాయులు. ఎన్నికల డ్యూటీలో ఉన్న తమకు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశాయి టీచర్ సంఘాలు.