Jagtial: జగిత్యాల జిల్లా దొంతపూర్‌లో టీచర్‌ పైశాచికత్వం

Jagtial: పదో తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్

Update: 2023-03-07 13:55 GMT

Jagtial: జగిత్యాల జిల్లా దొంతపూర్‌లో టీచర్‌ పైశాచికత్వం

Jagtial: జగిత్యాల జిల్లా దొంతపూర్‌లో టీచర్‌ పైశాచికత్వం చూపించాడు. పదో తరగతి విద్యార్థిని చితకబాదాడు. దీంతో విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. తోటి విద్యార్థుల సాయంతో ధర్మపురి ఆస్పత్రికి తరలించారు. ఎందుకు కొట్టారని చెప్పాలని విద్యార్థి తల్లి ప్రశ్నించినా సిబ్బంది సమాధానం ఇవ్వడం లేదని తెలుస్తోంది. 

Tags:    

Similar News