Hyderabad: టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు.. వ్యభిచార ముఠా అరెస్ట్

Hyderabad: రామ్‌నగర్‌కు చెందిన అఖిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2024-01-20 08:31 GMT

Hyderabad: టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు.. వ్యభిచార ముఠా అరెస్ట్

Hyderabad: హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్‌లో వ్యభిచార ముఠాను పట్టుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ ముఠా నుంచి 22 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది యువతులు, నలుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News