తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పురోగతి

Khammam: పోలీసుల అదుపులో నిందితులు

Update: 2022-08-18 05:03 GMT

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పురోగతి

Khammam: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. కేసులో ఏవన్ నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావు పారిపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News