TSRTC: గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు.. సానుకూల స్పందన
TSRTC: కార్మికుల తరపున గవర్నర్‌కు ధన్యవాదాలు- థామస్‌రెడ్డి
TSRTC: గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు.. సానుకూల స్పందన
TSRTC: గవర్నర్‌తో టీఎంయూ నేతల చర్చలు ముగిశాయి. బిల్లు ఆమోదించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరినట్లు ఆ సంఘం నేత థామస్‌రెడ్డి చెప్పారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆమె చెప్పారని పేర్కొన్నారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని థామస్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.