సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. అనర్హత తీర్పుపై స్టే..
Supreme Court: రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
సుప్రీంకోర్టులో వనమాకు ఊరట …. అనర్హత తీర్పుపై స్టే
Supreme Court: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత వనమాకు ఊరట లభించింది. అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.