Hyderabad: హైదరాబాద్‌ నాచారంలోని బాబానగర్‌లో బాలుడిపై వీధి కుక్కల దాడి

Hyderabad: ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన కుక్కలు

Update: 2023-03-03 06:56 GMT

Hyderabad: హైదరాబాద్‌ నాచారంలోని బాబానగర్‌లో బాలుడిపై వీధి కుక్కల దాడి

Hyderabad: హైదరాబాద్‌ నాచారంలోని బాబానగర్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. వీధి కుక్కల దాడిలో బాలుడు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News