Hyderabad: ఇంటి ముందు ఆడుకుంటున్న.. పిల్లలపై దాడి చేసిన వీధి కుక్కలు
Hyderabad: కుక్కలు ఒక్కసారిగా పైకి రావడంతో పరుగెత్తిన పిల్లలు
Hyderabad: ఇంటి ముందు ఆడుకుంటున్న.. పిల్లలపై దాడి చేసిన వీధి కుక్కలు
Hyderabad: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో వీధి కుక్కలు స్వైరవీహారం చేశాయి. పీఎన్టీ కాలనీలోని ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. కుక్కలు ఒక్కసారిగా పైకి రావడంతో పిల్లలు పరుగెత్తారు. కుక్కల దాడిలో బాలుడికి స్వల్పంగా గాయలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.