Soyam Bapu: ఢిల్లీలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. కాసేపట్లో జేపీ నడ్డాతో సమావేశం
Soyam Bapu Rao: ఇటీవల ఎంపీ నిధులు సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు
Soyam Bapu: ఢిల్లీలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. కాసేపట్లో జేపీ నడ్డాతో సమావేశం
Soyam Bapu: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఇటీవల ఆయన పార్టీ మారుతారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే సమయంలో ఎంపీ ల్యాడ్స్ సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై జేపీ నడ్డాకు, ఎంపీ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.