Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం.. వారం రోజుల వ్యవధిలో రూ.కోటి లావాదేవీలు చేసిన శ్రీధర్
Hyderabad: సీసీ ఫుటేజీ ఆధారంగా శ్రీధర్ ఆచూకీ కోసం గాలింపు
Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం.. వారం రోజుల వ్యవధిలో రూ.కోటి లావాదేవీలు చేసిన శ్రీధర్
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. నాలుగు రోజులుగా శ్రీధర్ ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీధర్ కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా శ్రీధర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.