SLBC Tunnel: ఎస్ఎల్ బీసీ ప్రమాదం కీలక అప్ డేట్..మనుషుల ఆనవాళ్లను గుర్తించిన కేరళ జాగిలాలు

Update: 2025-03-09 02:30 GMT

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెండు స్పాట్స్ ను గుర్తించిన క్యాడవర్ డాగ్స్: దుర్వాసనకు కారణం ఏంటి?

SLBC Tunnel: ఎస్ ఎల్ బీసీ ప్రమాదానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఎస్ఎల్ బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతు అయిన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి2 పాయింట్ లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతు అయిన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే ఛాన్స్ ఉంది. ఆనవాళ్లు లభించడాన్ని ఇంకా అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.

Tags:    

Similar News