Korukanti Chandar: రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌కి షాక్
Korukanti Chandar: కోరుకంటి చందర్ వైఖరి నచ్చకే పార్టీ మారిన నేతలు
Korukanti Chandar: రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌కి షాక్
Korukanti Chandar: రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌కి షాక్ ఇచ్చారు సొంత పార్టీ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గరు కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్యే చందర్ వైఖరి నచ్చకే పార్టీ మారుతున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ టాకూర్ ఆధ్వర్యంలో మరికొందరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. కోరకంటి చందర్ వైఖరి నచ్చకపోవడంతో మరికొంత మంది బీఆర్ఎస్ వీడీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.