Shivadhar Reddy: తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి
Shivadhar Reddy: 2020లో తెలంగాణ సీఎంవో సెక్రటరీగా పనిచేసిన వి.శేషాద్రి
Shivadhar Reddy: తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి
Shivadhar Reddy: తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డి.. గతంలో ఎస్పీగా, డిప్యూటీ కమిషనర్‌గా,ఏసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. దీంతో పాటు డీఐజీ హోదాలో కూడా పనిచేశారు శివధర్ రెడ్డి. ఇక సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1999 బ్యాచ్‌కు చెందిన శేషాద్రి... 2013 నుంచి 2020 వరకు కేంద్రంలో డిప్యుటేషన్‌పై డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2020లో తెలంగాణ సీఎంవో సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉంది.