Bhatti Vikramarka: షర్మిల కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉంది
Bhatti Vikramarka: షర్మిల మళ్లీ తిరిగి సొంతింటికి వస్తున్నట్లు భావిస్తున్నా
Bhatti Vikramarka: షర్మిల కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉంది
Bhatti Vikramarka: షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. షర్మిల కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందన్నారు భట్టి. వైఎస్‌ఆర్ కుటుమంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవమని తెలిపారు. కొన్ని భావోద్వేగాల వల్ల వారు పార్టీకి దూరమయ్యారన్నారు. ప్రస్తుతం మళ్లీ తిరిగి సొంతింటికి వస్తున్నట్లే భావిస్తున్నాని తెలిపారు భట్టి విక్రమార్క. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందన్నారు.