Shabbir Ali: ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే
Shabbir Ali: ఎన్నికల కమిషన్‌ను కలిసి ఆధారాలు అందిస్తాం
Shabbir Ali: ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే
Shabbir Ali: సీఎం కేసీఆర్ ఆగస్టు 21న అభ్యర్థుల జాబితా ప్రకటించారని, గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. 26 నుంచి కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ లెటర్ పాడ్స్ మీద కేసీఆర్‌కి మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఎన్నికల కమిషన్‌ని కలిసి, ఆధారాలను అందిస్తామని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.