Kodanda Reddy: ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు సీనియర్ నేత కోదండరెడ్డి లేఖ
Kodanda Reddy: ప్యారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించారని ఆరోపణ
Kodanda Reddy: ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు సీనియర్ నేత కోదండరెడ్డి లేఖ
Kodanda Reddy: కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపుపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యాక్షుడు కోదండరెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ మొదటి, రెండవ జాబితాను సమీక్షించాలని కోదండరెడ్డి కోరారు. ఇటీవల పార్టీలో చేరిన ప్యారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించారని కోదండరెడ్డి ఆరోపించారు.