Hyderabad: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత.. కోటి 78 లక్షల రూపాయలు సీజ్
Hyderabad: సౌదీకి చెందిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత.. కోటి 78 లక్షల రూపాయలు సీజ్
Hyderabad: హైదరాబాద్ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఆసిఫ్ నగర్‌లోని గుడిమల్కాపూర్ రోడ్డులో తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. కోటి 78 లక్షల 30 వేల రూపాయలు సీజ్ చేశారు. కారులో డబ్బులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు సౌదీలో ఉద్యోగం చేస్తున్న వారిగా గుర్తించారు.