కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మర్లవాయిలో పర్యటించిన సీతక్క
Seethakka: హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ మ్యూజియాన్ని ప్రారంభించిన మంత్రి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మర్లవాయిలో పర్యటించిన సీతక్క
Seethakka: ఆదివాసీల ఆత్మ బంధువు, హైమాన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ నూతన మ్యూజియాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామస్తులు మంత్రి సీతక్కకు గస్సాడీ నృత్యంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా సీతక్క హైమాన్ డార్ఫ్ బెట్టి ఎలిబెత్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైమన్ డార్ఫ్ అంటే తనకు చాలా గౌరవమని..అణగారిన వర్గాల కోసం పనిచేసిన వాళ్లని గుండెల్లో పెట్టుకుని చూస్తామన్నారు మంత్రి సీతక్క.