కరీంనగర్ పాఠశాల టాయిలెట్‌లో కెమెరా పెట్టిన అటెండర్ అరెస్ట్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో సంచలన ఘటన.
కరీంనగర్ పాఠశాల టాయిలెట్‌లో కెమెరా పెట్టిన అటెండర్ అరెస్ట్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో సంచలన ఘటన.
పాఠశాల ఆడ విద్యార్థినుల టాయిలెట్‌లో అటెండర్ యాకూబ్ గుప్త కెమెరా అమర్చిన విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చిన విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం బహిర్గతమైంది.
ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు యాకూబ్‌ను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనతో విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.