Satyavathi Rathod: కాంగ్రెస్ ఇన్నేళ్లలో దళిత, గిరిజనులకు ఏం చేసిందో చెప్పాలి
Satyavathi Rathod: కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హాస్యాస్పదం
Satyavathi Rathod: కాంగ్రెస్ ఇన్నేళ్లలో దళిత, గిరిజనులకు ఏం చేసిందో చెప్పాలి
Satyavathi Rathod: కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హాస్యాస్పదమని విమర్శించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఎస్సీ, ఎస్టీల ప్రజల ఓట్లతో పదవులు అనుభవించిన కాంగ్రెస్ ఇన్నేళ్లలో ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బూటకపు హామీలిస్తోందన్నారు సత్యవతి రాథోడ్.